శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 22, 2020 , 15:35:39

డ్యాన్స్ చేస్తే డ‌బ్బులిచ్చి వెళ్లార‌న్న సారా..వీడియో

డ్యాన్స్ చేస్తే డ‌బ్బులిచ్చి వెళ్లార‌న్న సారా..వీడియో

సారాఅలీఖాన్‌..చేసింది రెండుమూడు సినిమాలే అయినా ఈ భామకున్న ఫాలోవర్లు ఎక్కువే. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ తో అందరినీ పలుకరిస్తుంటుంది సారా. తాజాగా చిన్నతనంలో జరిగిన ఓ ఫన్నీ సంఘటన గురించి చెప్తున్న వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. నేను అమ్మానాన్న సైఫ్‌అలీఖాన్‌, అమృతాసింగ్, అన్నయ్య  ఇబ్ర‌హీం తో కలిసి  బయటకు వెళ్లా. అమ్మానాన్న షాపులోకి వెళ్లారు. 

షాపు బ‌య‌ట ఇబ్ర‌హీం తోపుడు బండిలో ఉన్నాడు. నేనేమో డ్యాన్స్ చేయ‌డం ప్రారంభించాను. ఇంతలో అక్క‌డున్న జ‌నాలు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి డ‌బ్బు ఇచ్చి వెళ్తున్నారు. నేను బిచ్చ‌మెత్తుకుంటున్నార‌ని వారంతా అనుకున్నారు. నేను డ‌బ్బు తీసుకున్నా. కానీ వాళ్లు నాకు డ‌బ్బులిచ్చింది అందుకు కాద‌ని ఆ త‌ర్వాత రియ‌లైజ్ అయ్యా. అమ్మానాన్న బ‌య‌ట‌కు వ‌చ్చి అక్క‌డున్న వారిని అడుగ‌గా సారా చూడ‌టానికి చాలా క్యూట్ గా ఉంద‌ని అందుకే డ‌బ్బులు ఇచ్చామన్నారు. అయితే..క్యూట్ కాద‌ని, నువ్వు అడుక్కుంటున్నావ‌ని వాళ్లు డ‌బ్బులిచ్చార‌ని అమ్మ అమృత అనుకుంద‌ని సారా అలీఖాన్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. 


View this post on Instagram

Sara???????????????? . . ❤️❤️ Plzzz follow ???? @viral_videolover . . @geeta_kapurofficial @bharti.laughterqueen @mohanshakti @raghavjuyal @sugandhamishra23 @salmanyusuffkhan @remodsouza @dharmesh0011 ???????????? #hrithikroshan #funny #raghavjuyal #couplegoals #comedy #danceindiadance #romantic #raghav #dancelover #dancelovers #dancechampions #dancer #superdancer #highfever #danceplus4 #danceplus #bollywood #lovegoals #couples #indiandance #lovedancing #dharmesh0011 #punitjpathak #shaktimohan #nora #helosuperstar #remodsouza #terencelewis #hiphop @indian_tvshow @bollywooddance_india @bollydancer_ @_dishapatel66 @dance_love_entertain @talentweb360 @raghav_juyal_fc_or_fan @raghavfan @rk99917071 @raghavjokes @rvcjinsta @be.like.bro @sarcastic_us @dil_hai_hindustani.2 @queen_of_h3art_sandhya @dance10fikshun @daily.desi.dance @raghavjuyaldance @dancinglover143 @dancing_lover_99 @swagtalent360 @disha_patel143 @raghavjuyal_dance @_comedy23 @raghav_shakti1 @abhishekvideos @dancemoves.in @raghav.shakti @raghav.juyal.fc @mohan_shakhti

A post shared by Viral_videos❤️ (@viral_videolover) on

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.