గురువారం 04 జూన్ 2020
Cinema - Apr 24, 2020 , 20:12:15

సారా అలీఖాన్ ఫ‌న్నీ జోక్స్,,వీడియో వైర‌ల్

సారా అలీఖాన్ ఫ‌న్నీ జోక్స్,,వీడియో వైర‌ల్

బాలీవుడ్ నటి సారా అలీఖాన్ సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ నేప‌థ్యంలో సారా త‌న సోదరుడు ఇబ్ర‌హీం అలీఖాన్, త‌ల్లి అమృతాసింగ్ తో క‌లిసి స‌ర‌దాగా గ‌డుపుతోంది. తాజాగా సోద‌రుడితో క‌లిసి సారా ఓ ఫన్నీ వీడియో చేసింది.

హాగ్ గాయ్స్ అని ఇబ్ర‌హీం అంటే..సారా హాయ్ అని బ‌దులిస్తూ..నాక్ నాక్ అంటూ నవ్వుతోంది. ఇబ్ర‌హీం ఎవ‌ర‌క్క‌డ‌..? అని  అడుగుతున్నాడు. ఇద్ద‌రి మ‌ధ్య ఫ‌న్నీ సంభాష‌ణ‌తో సాగే వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo