సారా ముక్కుకి బ‌ల‌మైన గాయం.. వీడియో వైర‌ల్‌

బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్ త‌న తండ్రి సైఫ్ అలీ ఖాన్ న‌ట వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ బాలీవుడ్‌లో ర‌చ్చ చేస్తుంది. కేధార‌నాథ్ సినిమాతో బాలీవుడ్ ఆరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ వ‌రుస ఆఫ‌ర్స్ అందుకుంటూ అల‌రిస్తుంది. సింబాలో రణ్‌వీర్ సింగ్ తో న‌టించి మంచి విజ‌యాన్ని అందుకుంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సారా అలీ ఖాన్ సినిమా విశేషాల‌తో పాటు టూర్స్ కి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని థ్రిల్ … Continue reading సారా ముక్కుకి బ‌ల‌మైన గాయం.. వీడియో వైర‌ల్‌