మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 04, 2020 , 21:45:42

ఓ వైపు వ‌ర్షం..స్విమ్మింగ్ పూల్ లో సారా..ఫొటోలు వైర‌ల్

ఓ వైపు వ‌ర్షం..స్విమ్మింగ్ పూల్ లో సారా..ఫొటోలు వైర‌ల్

బాలీవుడ్ అందాల తార సారా అలీఖాన్ సోష‌ల్ మీడియాలో వ‌ర్కవుట్స్, డ్యాన్స్ వీడియోల‌ను షేర్ చేస్తుంటుంద‌నే విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే స్విమ్మింగ్ ఫూల్ ఫొటోలు షేర్ చేసి.. త‌న ఫాలోవ‌ర్లను క‌ళ్లు తిప్పుకోకుండా చేస్తుంది. బికినీ వేర్ లో యూనికార్న్ ఫ్లోట్ పై కూర్చొని పూల్ లో  తేలియాడుతూ ఎంజాయ్ చేస్తోన్న ఫొటోల‌ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతేకాదు ర‌క్షా బంధ‌న్ రోజు త‌న సోద‌రుడు ఇబ్ర‌హీం అలీఖాన్ తో పూల్ తో ఆడుతున్న వీడియోను పోస్ట్ చేసింది. 

తుఫానుకు ముందు నిశ్శ‌బ్దం. వాతావ‌ర‌ణం మార‌నుంది. వ‌ర్షం ప‌రివ‌ర్త‌నం చెంద‌నుంది. మ‌నకు న‌చ్చిన‌ట్టు మ‌నం ఉండాలి. వ‌ర్షానికి అనుగుణంగా ఉండ‌కూడ‌దు అని సారా  క్యాప్ష‌న్ ఇచ్చింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo