మదర్స్‌డే సందర్భంగా జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ అద్భుత కళాఖండాన్ని ఆవిష్కరించారు. అమ్మ మోకాలిపైన బాబును ఆడిస్తున్న సన్నివేశంతోపాటు ప్రకృతి అందాలను నైలాన్‌తో తయారు చేసి గుండు పిన్ను మొనపై నిలిపాడు. దీనిని తయారు చేయటానికి 8 గంటల సమయం పట్టిందని దయాకర్ తెలిపారు.
జగిత్యాల టౌన్