e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News డేటింగ్ లో ఉన్నాం..కానీ సీక్రెట్‌గా ఉంచాం: సంజ‌న‌

డేటింగ్ లో ఉన్నాం..కానీ సీక్రెట్‌గా ఉంచాం: సంజ‌న‌

డేటింగ్ లో ఉన్నాం..కానీ సీక్రెట్‌గా ఉంచాం: సంజ‌న‌

బుజ్జిగాడు, స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది క‌న్న‌డ భామ సంజ‌న‌. ఈ బ్యూటీ త‌న ప్రియుడితో క‌లిసి గ‌తేడాది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. త‌న జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభ‌వాల గురించి ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. నేను ప‌ర్స‌న‌ల్‌గా, ప్రొఫెష‌న‌ల్‌గా గ‌తేడాది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా.

డ్ర‌గ్స్ కేసులో బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రారంభించాల‌నుకున్నా. ఇంత‌లోనే క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అలంయింది. త్వ‌ర‌లోనే క‌రోనా నుంచి కోలుకుంటున్నాన‌న్న న‌మ్మ‌క‌ముంది. అజీజ్‌పాషా బెంగ‌ళూరులోకి ఓ ఆస్ప‌త్రిలో డాక్ట‌ర్ . మేమిద్ద‌రం చిన్న‌నాటి నుంచి స్నేహితులం. మా స్నేహం ప్రేమ‌గా మారింది. మేమిద్ద‌రం డేటింగ్‌లో కూడా ఉన్నాం. అయితే మా ప్రేమ విష‌యాన్ని ఎవ‌రికీ చెప్ప‌కుండా ర‌హ‌స్యంగా ఉంచాల్సి వ‌చ్చింద‌ని చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి..

డాక్ట‌ర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైర‌ల…

మ‌మ‌తామోహ‌న్ దాస్ రీఎంట్రీ..ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్

ర‌కుల్ పింక్‌, బ్లాక్ అవుట్‌ఫిట్ అందాలు అద‌ర‌హో..!…

డాక్ట‌ర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైర‌ల…

సెల‌బ్రిటీల వ‌ర్క‌వుట్ సెష‌న్..ట్రెండింగ్ లో స్టిల…

కోతి కొమ్మ‌చ్చి థీమ్ సాంగ్ అదిరింది..వీడియో

ఇండియ‌న్‌ 2 నుంచి కీల‌క అప్‌డేట్‌..!

హీరోయిన్‌ సరదా తీర్చేశాడు..షాకిచ్చాడు

ఉప్పెన డైరెక్ట‌ర్ తో తార‌క్‌..రెమ్యున‌రేష‌న్ హాట్ టాపిక్‌..!

ర‌జ‌నీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు క‌ర్ఫ్యూ క‌ష్టాలు…

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
డేటింగ్ లో ఉన్నాం..కానీ సీక్రెట్‌గా ఉంచాం: సంజ‌న‌
డేటింగ్ లో ఉన్నాం..కానీ సీక్రెట్‌గా ఉంచాం: సంజ‌న‌
డేటింగ్ లో ఉన్నాం..కానీ సీక్రెట్‌గా ఉంచాం: సంజ‌న‌

ట్రెండింగ్‌

Advertisement