శనివారం 29 ఫిబ్రవరి 2020
ఆ సీన్ న‌న్ను షాక్‌కి గురి చేసింది : స‌మంత‌

ఆ సీన్ న‌న్ను షాక్‌కి గురి చేసింది : స‌మంత‌

Feb 14, 2020 , 13:30:01
PRINT
ఆ సీన్ న‌న్ను షాక్‌కి గురి చేసింది : స‌మంత‌

సాయిపల్లవి, నాగచైతన్య జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ . శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో  తెలంగాణ యువకుడిగా  క‌నిపించ‌నున్నాడు చైతూ. ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌కి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఏయ్‌పిల్లా మ్యూజిక‌ల్ రివ్యూ అంటూ ఓ వీడియో విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. చివ‌రి సీన్‌లో చైతూ బుగ్గ‌పై సాయిప‌ల్లవి గ‌ట్టిగా ముద్దాడుతుంది సాయి ప‌ల్ల‌వి.ఆ సీన్‌ని చూసి ప్రేక్ష‌కులే నోరెళ్ళ‌పెట్టారు.అలాంటిది చైతూ స‌తీమ‌ణి స‌మంత రియాక్ష‌న్ ఎలా ఉంటుంది చెప్పండి. త‌న ట్విట్ట‌ర్‌లో వీడియో బాగుంద‌ని చెబుతూ.. చివ‌రిలోని సీన్ న‌న్ను షాక్‌కి గురి చేసింది. ఆ సీన్ చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయింద‌ని స‌మంత త‌న కామెంట్ రూపంలో తెలిపింది. 
logo