శనివారం 11 జూలై 2020
Cinema - Jun 29, 2020 , 19:08:57

‘మై బాయ్స్’ ఫొటో పోస్ట్ చేసిన స‌మంత‌

‘మై బాయ్స్’ ఫొటో పోస్ట్ చేసిన స‌మంత‌

స‌మంత అక్కినేని సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా క‌నిపిస్తుండ‌టం చూస్తున్నాం. ఇటీవ‌లే యోగా స‌నాలు వేసిన ఫొటోల‌ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. తాజాగా ఇంట్లో నాగ‌చైత‌న్య‌, ఫ్రెంచ్ బుల్ డాగ్ స‌ర‌దాగా కాల‌క్షేపం చేస్తున్న ఫొటోను పోస్ట్ చేసింది. ఫొటోతో ‘మై బాయ్స్’ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. బెడ్ పై చైతూ త‌న పెట్ తో కూల్ గా ఆడుకున్న ఫొటోతోపాటు వీడియో ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

జాను చిత్రంతో మంచి హిట్ ను ఖాతాలో వేసుకుంది స‌మంత . గ‌త సంవ‌త్స‌రం త‌మిళంలో న‌టించిన సూప‌ర్ డీల‌క్స్ మంచి టాక్ తెచ్చుకుంది. ప్ర‌స్తుతం విఘ్నేశ్ శివ‌న్ డైరెక్ష‌న్ లో విజ‌య్ సేతుప‌తితో క‌లిసి ఓ సినిమా చేస్తోంది.logo