బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Aug 25, 2020 , 23:28:07

వారమంతా క్యారెటే!

వారమంతా క్యారెటే!

‘ఇక మా ఇంట్లో ఈ వారమంతా క్యారెట్‌ వంటకాలే. క్యారెట్‌ హల్వా..క్యారెట్‌ పచ్చడి..క్యారెట్‌ జ్యూస్‌' అంటూ సంబరపడిపోయింది అగ్ర కథానాయిక సమంత. హైదరాబాద్‌లోని తన ఇంటి టెర్రస్‌పై ఆమె అర్బన్‌ వ్యవసాయం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను పండించిన క్యారెట్‌ పంట తాలూకు ఫొటోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. 


logo