బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ నటించిన చిత్రం రాధే..యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్. ప్రభుదేవా డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో దిశాపటానీ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచి అభిమానులను నిరాశపర్చింది. అయితే రాధే ఖాతాలో అరుదైన ఫీట్ నమోదైంది. 65 దేశాల్లో యాపిల్ టీవీలో లైవ్ కానున్న తొలి బాలీవుడ్ చిత్రంగా రాధే నిలిచింది.
బెల్జియం, డెన్మార్క్, కెనడా, ఫిజి, మలేషియా, శ్రీలంక, సౌతాఫ్రికా, మారిషస్ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే మేకర్స్ రాధే చిత్రాన్ని 100కు పైగా దేశాల్లో మరిన్ని ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి సల్మాన్ ఖాన్ ఇమేజ్‌తో ఫెయిల్యూర్ నిలిచిన సినిమాకు వరల్డ్ వైడ్‌గా మరింత పాపులారిటీ తెచ్చి..క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు మేకర్స్.
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్‌పై కన్నేసిన నాని..!
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
Recommended Content by ntnews.com