సౌతిండియాలో ఉన్న పాపులర్ హీరోయిన్ల లో ఒకరు సాయిపల్లవి. తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులను ఫిదా చేస్తున్న సాయిపల్లవికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఈ బ్యూటీ లాక్ డౌన్ టైంను ఏం చేసిందోనని ఫాలోవర్లు, అభిమానులు తెగ ఆలోచించారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న స్టిల్స్ సాయిపల్లవి లాక్ డౌన్ టైంను ఎలా ఎంజాయ్ చేస్తుందో తెలియజేస్తున్నాయి.
సాయిపల్లవి స్లీవ్ లెస్ టాప్, బ్లూ డెనిమ్ జాగర్ ప్యాంట్స్ లో కనిపిస్తూ కజిన్స్ తో కలిసి హమ్ చేస్తున్నపుడు కెమెరాకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం సాయిపల్లవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. విరాటపర్వం, లవ్ స్టోరీ చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉండగా..శ్యామ్ సింగరాయ్ షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్‌పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే