e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News సాయిధ‌ర‌మ్ తేజ్ పేరుతో మోసం..!

సాయిధ‌ర‌మ్ తేజ్ పేరుతో మోసం..!

సాయిధ‌ర‌మ్ తేజ్ పేరుతో మోసం..!

టాలీవుడ్ న‌టుడు సాయిధ‌ర‌మ్ తేజ్ పేరుతో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి కొంత‌మంది ద‌గ్గ‌ర డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు సాయిధ‌ర‌మ్ తేజ్‌.త‌న ఫాలోవ‌ర్ల‌ను అప్ర‌మ‌త్తం చేశాడు. నేను న‌టించిన కోస్టార్స్ ఎవ‌రో నా పేరు మీద డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నార‌ని నా దృష్టికి వ‌చ్చింది. నాకు ఆర్థిక సాయం కావాల‌ని వారిని అడుగుతున్నార‌ట‌. దీనిపై నేను పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తున్నా.

మీరు అంతా కూడా జాగ్ర‌త్త‌గా ఉండాలి. అలాంటి వాటిని ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్దు. నా పేరు మీద వచ్చే మెసేజ్‌ల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని ట్విట‌ర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. మ‌నీ అడుగుతున్న‌ట్టుగా ఉన్న వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేశాడు. సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం దేవా క‌ట్టా డైరెక్ష‌న్ లో రిప‌బ్లిక్ సినిమా చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి..

పాయ‌ల్‌కు నెగెటివ్ పాత్ర‌లే వ‌స్తున్నాయా..?

షూట‌ర్ చంద్రోతోమ‌ర్‌ మృతి..తాప్సీ, భూమి సంతాపం

శంక‌ర్-చెర్రీ ప్రాజెక్టుకు యువ ర‌చ‌యిత డైలాగ్స్..!…

ఇంట్రెస్టింగ్‌గా సినిమా బండి ట్రైల‌ర్‌..వీడియో

షూట‌ర్ చంద్రోతోమ‌ర్‌ మృతి..తాప్సీ, భూమి సంతాపం

రావు ర‌మేశ్ ఛాలెంజింగ్ రోల్‌..!

బాల‌కృష్ణ‌లో మ‌రో యాంగిల్‌..తెలుసుకోవాల్సిందే..!

ప్ర‌గ‌తి డ్యాన్స్ కు ఇంట‌ర్‌నెట్ షేక్..వీడియో వైర‌…

ప్రియాంక వ‌ల్లే అవ‌కాశాలు రాలేదు: మీరాచోప్రా

చెఫ్ గా న‌టించా..కానీ గుడ్డు కూడా ఉడ‌క‌బెట్ట‌లేను: ప్రియ‌మ‌ణి

ప్ర‌గ‌తి డ్యాన్స్ కు ఇంట‌ర్‌నెట్ షేక్..వీడియో వైర‌…

నిర్మాత‌గా టాలీవుడ్ యువ హీరో..!

వ‌కీల్‌సాబ్ నుంచి ‘మ‌గువా మ‌గువా’ ఫుల్ వీడియో సాంగ…

స‌ల్మాన్‌-జాక్వెలిన్ సాంగ్ టీజ‌ర్ అదుర్స్..!

పూరీ ఫ‌స్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాద‌ట‌..!

Recommended Content by ntnews.com

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సాయిధ‌ర‌మ్ తేజ్ పేరుతో మోసం..!

ట్రెండింగ్‌

Advertisement