e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home సినిమా అచ్చ తెలంగాణ సోయగం

అచ్చ తెలంగాణ సోయగం

అచ్చ తెలంగాణ సోయగం

రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకుడు. డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 30న ప్రేక్షకులముందుకురానుంది. ఉగాది సందర్భంగా కథానాయిక సాయిపల్లవి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మామిడితోరణాలతో, బంతిపూల మాలలతో పండుగ శోభను ప్రతిబింబిస్తున్న దర్వాజ ముందు కూర్చొని గడపకు పసుపుకుంకుమలు అద్దుతూ..సంప్రదాయ వస్ర్తాల్లో అచ్చ తెలంగాణ పడతిగా సాయిపల్లవి దర్శనమిస్తోంది. ఈ సినిమాలో రానా నక్సలైట్‌ పాత్రలో కనిపించనున్నారు. 1990ల నేపథ్యంలో నక్సలైట్‌ నేపథ్య కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రియమణి, నందితాదాస్‌, నివేదా పేతురాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: డానీ సాంచెజ్‌ లోపెజ్‌, దివాకర్‌ మణి, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, రచన-దర్శకత్వం: వేణు ఊడుగుల.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అచ్చ తెలంగాణ సోయగం

ట్రెండింగ్‌

Advertisement