Sai Pallavi | ఆ ముద్దు స‌న్నివేశం గురించి సాయిప‌ల్ల‌వి ఏమ‌న్న‌దంటే..?

విడుదలైన అన్ని థియేట‌ర్ల‌లో హౌస్ పుల్ బోర్డుతో మంచి టాక్ తో ప్ర‌ద‌ర్శించ‌బడుతుంది ల‌వ్ స్టోరీ (Love Story) ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి నాగ‌చైత‌న్యకు ముద్దు పెట్టే సీన్ గురించి తాజాగా ఓ యూట్యూబ్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వూలో చెప్పుకొచ్చింది సాయిప‌ల్ల‌వి.