e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home News Ruhani Sharma : హాట్ యాంగిల్‌తో హీటెక్కిస్తున్న 'హిట్' బ్యూటీ

Ruhani Sharma : హాట్ యాంగిల్‌తో హీటెక్కిస్తున్న ‘హిట్’ బ్యూటీ

సోష‌ల్ మీడియా ఆద‌ర‌ణ పెరిగాక నెటిజ‌న్స్ కావ‌ల‌సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్రీగా దొరుకుతుంది. యాంక‌ర్స్, న‌టీమ‌ణులు రెచ్చిపోయి ఫొటో షూట్స్ చేస్తూ ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా రుహాని శ‌ర్మ సెక్సీ లుక్‌లో క‌నిపించి నెటిజ‌న్స్ మ‌తులు పోగొడుతుంది. తమిళంలో నాలుగేళ్ల క్రితం హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ టాలీవుడ్‌కి చిలసౌ తో ఎంట్రీ ఇచ్చింది.

తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ త‌ర్వాత విశ్వక్ సేన్ హిట్ చిత్రంలో క‌నిపించింది. ఈ చిత్రం స‌క్సెస్ కావ‌డంతో అమ్మ‌డికి ఆఫ‌ర్స్ వెల్లువలా వ‌స్తున్నాయి. అయితే మొద‌ట్లో ప‌ద్ద‌తిగా క‌నిపించిన రుహానీ గేర్ మార్చింది. మెల్ల మెల్లగా స్కిన్ షో కు సిద్దం అవుతోంది. డర్టీ హరి సినిమాలో రుహాని శర్మ పాత్ర కు మరోసారి మంచి మార్కులు పడ్డాయి.

- Advertisement -

ప్రస్తుతం తెలుగు లో నూటొక్క జిల్లాల అందగాడు సినిమాను చేస్తోంది. అయితే ఈ అమ్మ‌డు స్కిన్ షో విషయంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ ఫోటోని షేర్ చేయ‌గా,అది చూసిన యువ‌త త‌న్మ‌య‌త్వంలో మునిగి తేలుతున్నారు. హాట్ ఫోజ్ ఇచ్చిన రుహాని శర్మ ఫోటోకి భారీగా లైకులు కురుస్తున్నాయి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana