వసంత ఉత్సవం వచ్చేస్తోంది.. అదేనండీ మన హోలీ పండుగ.
ఈ రంగుల పండుగను వసంత ఉత్సవం పేరిట బెంగాలీలు చాలా ఘనంగా జరుపుకుంటుంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో సంబురాలు జరుపుకుంటున్నారు.
ఆదివారం ఈ వేడుకలకు హాజరైన యువతులు ఇలా అందంగా తయారై.. ఫొటోలకు ఫోజులిచ్చారు.