శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 25, 2021 , 17:39:35

సాయిధ‌ర‌మ్-దేవాక‌ట్టా ‘రిప‌బ్లిక్’ మోష‌న్ పోస్ట‌ర్

సాయిధ‌ర‌మ్-దేవాక‌ట్టా ‘రిప‌బ్లిక్’ మోష‌న్ పోస్ట‌ర్

యువ న‌టుడు సాయిధ‌ర‌మ్ తేజ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన కొత్త ప్రాజెక్టు ‘రిప‌బ్లిక్’‌. దేవాక‌ట్టా డైరెక్ష‌న్ లో వ‌స్తున్న ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ప్ర‌జ‌లు ఎన్నుకున్న రాజకీయ నాయ‌కులు, శాస‌నాల‌ను అమ‌లు చేసే ప్ర‌భుత్వ ఉద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టు..ఈ మూడు గుర్రాలు ఒక‌రి త‌ప్పులు ఒక‌రు దిద్దుకుంటూ క్ర‌మ‌బ‌ద్దంగా సాగిన‌పుడే అది ప్ర‌జాస్వామ్యం అవుతుంది. ప్ర‌భుత్వం అవుతుంది. అదే అస‌లైన రిప‌బ్లిక్ అంటూ కోర్టు రూమ్‌లో సాయిధ‌ర‌మ్ వాయిస్ ఓవ‌ర్ తో ప్ర‌జాస్వామ్యం గురించి చెప్తున్న సంభాష‌ణ‌లు సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఇండోనేషియాలో తెనాలి భామ షికారు

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేకర్స్

'స‌ర్కారు వారి పాట' ఖాతాలో స‌రికొత్త రికార్డ్

' ఆర్ఎక్స్ 100' భామ‌ స్పెష‌ల్ సాంగ్..!

విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ షూట్ షురూ ..వీడియో

హాట్ లుక్ లో సారా హొయ‌లు..ట్రెండింగ్‌లో స్టిల్స్

వ‌రుణ్‌ధ‌వ‌న్ వెడ్డింగ్‌కు తార‌‌లు..ఫొటోలు, వీడియో

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?


రాజ‌‌కీయాలు, ప్ర‌జాస్వామ్యం చుట్టూ తిరిగే  క‌థాంశంతో రిప‌బ్లిక్ రానున్నట్టు మోష‌న్ పోస్ట‌ర్ ను చూస్తే తెలుస్తోంది. ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య‌రాజేశ్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. స‌మ్మ‌ర్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు మోష‌న్ పోస్ట‌ర్ ద్వారా తెలిపాడు దేవాక‌ట్టా.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo