Renu Desai: ఈ ప్రమోషన్‌కి డబ్బులు ఏమి తీసుకోలేదు: రేణూ దేశాయ్
పవన్ కళ్యాణ్ మాజీ భార్య, మల్టీ టాలెంటెడ్ పర్సన్, సేవా ధృక్పథం ఉన్న వ్యక్తి రేణూ దేశాయ్. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్ పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఆ మధ్య అకీరా కర్రసాము వీడియా, ఆ తర్వాత ఆద్య.. తన అన్నయ్యకి రాఖీ కట్టే ఫొటో, ఉత్తేజ్ కూతురు పాట సాంగ్ పాడుతుంటే అకీరా కీ బోర్డ్ ప్లే చేయడం వంటివి తన సోషల్ మీడియాలో … Continue reading Renu Desai: ఈ ప్రమోషన్‌కి డబ్బులు ఏమి తీసుకోలేదు: రేణూ దేశాయ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed