మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 03, 2020 , 13:37:33

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన రేణూదేశాయ్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన రేణూదేశాయ్

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంది.  యాంక‌ర్ ఉద‌య భాను ఇచ్చిన ఛాలెంజ్‌ని స్వీక‌రించిన రేణూ దేశాయ్ త‌న కూతురితో క‌లిసి మొక్క‌లు నాటారు. హరితహార యజ్ఞంలో భాగంగా... జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' స్పూర్తితో ప్ర‌తి ఒక్క‌రు త‌మ‌కి తాము ఛాలెంజ్ విసురుకొని మొక్క‌లు నాటాల‌ని పేర్కొన్నారు రేణూ. ఇలాంటి మంచి కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టిన సంతోష్ కుమార్‌కి ధ‌న్య‌వాదాలు అని రేణూదేశాయ్ స్ప‌ష్టం చేసింది. logo