e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News ఆనంద‌య్య‌ మందుపై స్పందించిన రేణూ దేశాయ్

ఆనంద‌య్య‌ మందుపై స్పందించిన రేణూ దేశాయ్

ఆనంద‌య్య‌ మందుపై స్పందించిన రేణూ దేశాయ్

క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం విల‌య తాండ‌వం చేస్తున్న నేప‌థ్యంలో ఈ మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేసేందుకు ఏదైన అద్భుతం జ‌రిగితే బాగుండు అని ప్ర‌జ‌లంద‌రు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆనంద‌య్య అనే పేరు అంద‌రిలో ఓ ఆశ‌ను క‌లిగించిది. ఆనంద‌య్య వేస్తున్న మందు వ‌ల‌న చాలా మంది కోలుకుంటున్నార‌ని అంద‌రు కృష్ణ‌ప‌ట్నంకు క్యూలు క‌ట్టారు. అయితే దీనిపై ర‌కర‌కాల వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

కొంద‌రు ఇది నాటు మందు అంటుంటే మ‌రి కొంద‌రు, శాస్త్రీయత లేదని ఆనందయ్య మందును నిషేధించాలని ఇంకొందరు అంటున్నారు. మెజారిటీ జనాలు మాత్రం ఆనందయ్య మందుకే ఓటేస్తున్నారు. తాజాగా రేణూ దేశాయ్ ఆనందయ్య మందుపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. నాకు ఆయుర్వేదంపై న‌మ్మ‌కం ఉంది. ఆనందయ్య ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మందు వేస్తున్నారు. అది మంచిగా పని చేస్తుంద‌ని ఎంతో మంది చెబుతున్నారంటే, అందులో ఎంతో కొంత నిజం ఉంటుంది క‌దా, నేను ఆయ‌న మందు న‌మ్ముతాను అని రేణూ పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

విమానంలో గబ్బిలం.. అత్యవసర ల్యాండింగ్‌
మ‌హ‌మ్మారి అంతంపై డ‌బ్ల్యూహెచ్ఓ కీల‌క వ్యాఖ్య‌లు
29-05-2021 శ‌నివారం.. మీ రాశి ఫ‌లాలు
అధిక ఫీజు వ‌సూలు.. 64 ఆస్ప‌త్రుల‌కు ప్ర‌భుత్వం నోటీసులు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆనంద‌య్య‌ మందుపై స్పందించిన రేణూ దేశాయ్

ట్రెండింగ్‌

Advertisement