శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 27, 2021 , 13:46:44

బాలీవుడ్ లోకి ర‌వితేజ హీరోయిన్‌..!

బాలీవుడ్ లోకి ర‌వితేజ హీరోయిన్‌..!

గ‌ల్ఫ్ చిత్రంలో హీరోయిన్ గా అల‌రించింది అందాల తార డింపుల్ హ‌య‌తి. 2019లో వ‌రుణ్ తేజ్ హీరోగా వ‌చ్చిన గ‌ద్ద‌ల కొండ గ‌ణేశ్ చిత్రంలో జ‌ర్ర జ‌ర్ర అంటూ సాగే మాస్ బీట్ లో అందాలు ఆర‌బోసి..స్ట‌న్నింగ్ డ్యాన్స్ తో అద‌రగొట్టింది. ఈ భామ ప్ర‌స్తుతం ర‌వితేజతో ఖిలాడీ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ బ్యూటీకి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ లో చక్క‌ర్లు కొడుతోంది. 

డింపుల్ హ‌య‌తి బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న‌ట్టు బీటౌన్ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. అక్ష‌య్‌కుమార్‌-ధ‌నుష్-సారా అలీఖాన్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం అట్రాంగి రే.  ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాలో కీల‌క పాత్ర కోసం మేక‌ర్స్ డింపుల్ హ‌య‌తిని సంప్ర‌దించార‌న్న వార్త ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. డింపుల్ కూడా ఈ ప్రాజెక్టులో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు టాక్‌.

ఇవి కూడా చ‌ద‌వండి..

తిరుమ‌ల‌లో త్రివ‌ర్ణ ప‌తాకంతో ఊర్వశి రౌటేలా..వీడియో

డైరెక్ట‌ర్ సాగ‌ర్ చంద్రనా లేదా త్రివిక్ర‌మా..? నెటిజ‌న్ల కామెంట్స్

కీర్తిసురేశ్ ఏడేళ్ల క‌ల నెర‌వేరింది..!

సెట్స్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వీడియో వైర‌ల్

ర‌వితేజ బ‌ర్త్‌డే .. ఖిలాడి ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల‌

కూలీ నెం 1 సాంగ్ కు శ్ర‌ద్దాదాస్ డ్యాన్స్..వీడియో

పుష్ప స్పెష‌ల్ సాంగ్ లో 'బ్లాక్ రోజ్' బ్యూటీ?

శ్ర‌ద్దాదాస్ సొగ‌సు చూడ‌త‌ర‌మా

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన మేకర్స్


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo