e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 8, 2021
Home News లైవ్ ప‌ర్ఫార్మెన్స్ మిస్ అవుతున్నా..ర‌వీనా త్రోబ్యాక్ వీడియో

లైవ్ ప‌ర్ఫార్మెన్స్ మిస్ అవుతున్నా..ర‌వీనా త్రోబ్యాక్ వీడియో

లైవ్ ప‌ర్ఫార్మెన్స్ మిస్ అవుతున్నా..ర‌వీనా త్రోబ్యాక్ వీడియో

బాలీవుడ్ బ్యూటీ ర‌వీనాటండ‌న్ త‌న పాలోవ‌ర్ల‌కు ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ జోష్ నింపుతుండేది. అయితే క‌రోనా వైర‌స్‌తో ఈవెంట్స్ లేక‌పోవ‌డంతో బోరుగా ఫీల‌వుతుందట ర‌వీనాటండ‌న్. లైవ్ కాన్స‌ర్ట్స్ లేక‌పోవ‌డంతో వ్య‌క్తిగ‌తంగా, త‌న ఫ్యాన్స్ కు జోష్ మిస్స‌వుతుంద‌ని ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది. అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు ర‌వీనాటాండ‌న్ త్రోబ్యాక్ స్టిల్, వీడియోను షేర్ చేసుకుంది.

2000లో నా ఫేవ‌రేట్ సాంగ్స్ లో ఒక‌టి యే రాత్..పాట‌లోని ప్ర‌తీ బిట్‌ను ఎంజాయ్ చేశా. నా ముఖంపై ఆ ఎంజాయ్‌మెంట్‌ను చూడొచ్చు. ప్రేక్ష‌కుల ముందు లైవ్‌లో ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డాన్ని మిస్ అవుతున్నా. లైవ్‌లో ఫ‌ర్‌ఫార్మెన్స్ ఇవ్వ‌డమంటే చాలా ఇష్టం..అంటూ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసింది.ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న కేజీఎఫ్ చాఫ్ట‌ర్ 2లో కీ రోల్ చేస్తోంది ర‌వీనా.

ఇవి కూడా చదవండి..

విజ‌య్‌-పూజాహెగ్డే మూవీ కీ అప్‌డేట్

మ‌న‌సా విన‌వా సాంగ్ లాంఛ్ చేసిన రాశీఖ‌న్నా

ర‌జ‌నీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు క‌ర్ఫ్యూ క‌ష్టాలు…

రాయ్‌ల‌క్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైర‌ల్

ఇస్మార్ట్ భామ‌తో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్ట‌ర్

నా ‘బ్లడ్‌ బ్రదర్స్‌’ ఇక లేరు

‘ఖిలాడీ’ డేట్‌ చెప్పలేదు ఏంటమ్మా ?

స‌న్నీలియోన్ ప్ర‌ధాన పాత్ర‌లో చారిత్రాత్మ‌క చిత్రం..!

పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు

పాపుల‌ర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?

Advertisement
లైవ్ ప‌ర్ఫార్మెన్స్ మిస్ అవుతున్నా..ర‌వీనా త్రోబ్యాక్ వీడియో
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement