గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో సిల్వర్ స్క్రీన్ పై హిట్ కాంబినేషన్ గా నిలిచింది విజయ్ దేవరకొండ, రష్మికమందన్నా జోడీ. ఈ ఇద్దరు స్టార్లు మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మికకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2019లో చెన్నైలో డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ టైంలో విజయ్ ఓ ఇంటర్వ్యూ కు హాజరవ్వాల్సి ఉంది.
ఇందుకోసం విజయ్ హెయిర్ ను అతని హెయిర్ స్టైలిష్ట్ సెట్ చేస్తుంటే అక్కడే ఉన్న రష్మిక..విజయ్ వెంట్రుకలను చెదరగొట్టిన త్రోబ్యాక్ వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీడియోలో బ్లాక్ డ్రెస్ లో ఉన్న రష్మిక స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. విజయ్-రష్మిక కెమెరా కంటి చిక్కినప్పుడల్లా వీరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ను మించిన రిలేషన్ షిప్ ఏదో ఉందని పుకార్లు తెరపైకి రాగా..వాటిని ఈ ఇద్దరు స్టార్లు కొట్టిపారేశారు.
ఉప్పెన బ్యూటీ ఖాతాలో మరో మెగా ఆఫర్..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!