e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home News Rashi Khanna: బ్లాక్ డ్రెస్‌లో రాశీ ఖన్నా కేక పెట్టిస్తుందిగా..!

Rashi Khanna: బ్లాక్ డ్రెస్‌లో రాశీ ఖన్నా కేక పెట్టిస్తుందిగా..!

అందాల ముద్దుగుమ్మ రాశీ ఖ‌న్నా ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో తెగ సంద‌డి చేసేది. కాని మ‌ధ్య‌లో జోరు త‌గ్గించింది. ఊహలు గుసగుసలాడే, జోరు, జిల్, శివమ్ , బెంగాల్ టైగర్, సుప్రీమ్ , హైపర్ , జై లవ కుశ, రాజా ది గ్రేట్ , సినిమాలతో తెలుగులో సత్తా చాటగా, విలన్ సినిమాతో మలయాళ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇప్పుడు త‌మిళంలోను కూడా సినిమాలు చేస్తుంది రాశీ ఖ‌న్నా.

ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళం భాష‌ల్లో ప‌లు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది రాశి ఖ‌న్నా. నిజానికి కెరియర్ స్టార్టింగ్‌లో బొద్దుగా ఉండే రాశీ ఖన్నా.. ఈ మధ్య నాజూకుగా మారి, తన లేలేత అందాలను బహిర్గతం చేస్తూ హాట్ హాట్ లుక్స్‌తో సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. తాజాగా ఈ అమ్మడు తుగ్ల‌క్ ద‌ర్భార్ సినిమా ప్ర‌మోష‌న్ కోసం అందాలు ఆర‌బోసింది.

- Advertisement -

బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఈ ముద్దుగుమ్మ యువ‌త మ‌న‌సులు దోచుకుంటుంది.రాశీఖ‌న్నా ఫొటోలుచూస్తూ యువ‌త పిచ్చెక్కిపోతున్నారు. ప్ర‌స్తుతం రాశీ చేతిలో ఏకంగా తొమ్మిది సినిమాలు ఉన్నాయి, తుగ్లక్ దర్బార్, అరణ్మనై , భ్రమమ్, పక్కా కమర్షియల్, థాంక్యూ , సర్దార్, తిరుచిత్రం బలం, మేథవి, సైతాన్ కా బచ్చా సినిమాల్లో ఆమె నటిస్తుండగా ఈ సినిమాలు ఇప్పుడు రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement