మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 03, 2020 , 20:59:36

రోల్ రైడా 'నాగ‌లి ' మ్యూజిక్ వీడియో ట్రైల‌ర్

రోల్ రైడా  'నాగ‌లి ' మ్యూజిక్ వీడియో ట్రైల‌ర్

త‌నదైన స్టైల్ లోలో ర్యాప్ సాంగ్ తో ఆక‌ట్టుకుంటున్నాడు రోల్ రైడా. ఈ యువ ర్యాప‌ర్ తాజాగా ఓ మ్యూజిక్ వీడియోను రూపొందించాడు. నాగ‌లి పేరుతో రూపొందించిన మ్యూజిక్ వీడియో ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు.  'యాడికెళ్లి వ‌చ్చావు రైత‌న్నో..యాడికెళ్లిపోయావ్ రైత‌న్నో..యాది మ‌ర్చిపోయాను రైతన్నో ' అంటూ రోల్ రైడా పాడిన పాట అంద‌రినీ ఆలోచింప‌జేస్తోంది. అమిత్ తివారి రైతు గా త‌న‌ భుజం మీద నాగ‌లి ఎత్తుకెళ్తూ ఆకాశం వైపు చూస్తుండ‌టం ట్రైల‌ర్ లో క‌నిపిస్తోంది.

మ‌న దేశపు రియ‌ల్ హీరోల‌ను గుర్తు చేసుకుంటూ స్వాతంత్య‌దినోత్స‌వ కానుక‌గా మ్యూజిక్ వీడియోను విడుద‌ల చేయ‌నున్నారు. ‌లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo