సోమవారం 01 జూన్ 2020
Cinema - May 21, 2020 , 12:02:25

రానా, మిహీకా ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌

రానా, మిహీకా ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ రానా త‌న ప్రేయ‌సి మిహీకాని త్వ‌ర‌లో వివాహ‌మాడ‌నున్న సంగ‌తి తెలిసిందే. మే 20న రానా, మిహీకాల కుటుంబ స‌భ్యుల మ‌ధ్య మాట ముచ్చ‌ట జ‌ర‌గ‌గా, ఈ స‌మావేశంలో నిశ్చితార్ధం, పెళ్ళి గురించి చ‌ర్చించిన‌ట్టు తెలుస్తుంది. 

తాజాగా రానా త‌న ట్విట్ట‌ర్ ద్వారా అఫీషియ‌ల్ అంటూ త‌నకి కాబోయే శ్రీమ‌తితో క‌లిసి దిగిన ఫోటోలు షేర్ చేశాడు. చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్న ఈ జంట‌కి ప‌లువురు సెల‌బ్రిటీలు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ద‌గ్గుబాటి అభిమానులు కూడా రానా, మిహీకాల ఫోటోల‌ని చూసి ఫిదా అయ్యారు. 
logo