బాలయ్య ముక్కుసూటి వ్యవహారం మనకు తెలియనది కాదు. ఆయన ఎవరి విషయంలోనైన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. తాజాగా శ్రీకాంత్‌కు ఓ విషయంలో స్వీట్ వార్నింగ్ ఇచ్చారట బాలయ్య.ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు. బాలయ్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
శ్రీకాంత్ ఇటీవల విలన్‌గా నటించేందుకు పావులు కదుపుతున్నాడు. ఈ క్రమంలో విలన్ రోల్స్ చేయడానికి విల్లేదని, దానికి ఇంకా టైమ్ ఉందని చెప్పారట బాలయ్య. కొన్నాళ్లు విలన్ రోల్స్ పక్కన బెట్టి హీరోగా చేయండని శ్రీకాంత్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య .. అవసరం అయితే తాను కొన్ని సినిమాలను సజెస్ట్ చేస్తానని కూడా ఆయనతో అన్నట్లు వివరణ ఇచ్చారట. బాలయ్య చెప్పిన సంగతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.