'సన్‌షైన్ మంత్ర' ఫాలో అవ్వమంటున్న రకుల్

టాలీవుడ్ అందాల బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మంచి ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరచూ యోగా, జిమ్ వర్కవుట్స్ టిప్స్ ను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటుంది. రకుల్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో సన్‌షైన్ మూడ్‌లో ఉన్న స్టిల్ ను పోస్ట్ చేసింది. ప్రతీ ఒక్కరూ తమ కలలను ఫాలో కావాలని పిలుపునిచ్చింది. ఫ్లోరల్ క్రాప్ టాప్ విత్ జీన్స్ డ్రెస్‌లో ఉన్న రకుల్..మీ కలలు ఫాలో కండి, వారికి మార్గం తెలుసు..అనే క్యాప్షన్ తోపాటు సన్‌షైన్ గర్ల్, మన్డే మూడ్ హ్యాష్ ట్యాగ్ లను జత చేసింది.
రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది. మరోవైపు అజయ్‌దేవ్‌గన్, సిద్దార్థ్ మల్హోత్రా-రకుల్ కాంబోలో థ్యాంక్ గాడ్ మూవీలో నటిస్తోంది. మే డే చిత్రంలో కూడా నటిస్తోంది. అజయ్‌దేవ్‌గన్, అమితాబ్ బచ్చన్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అజయ్ దేవ్గన్ డైరెక్ట్ చేస్తూ..నిర్మిస్తుండటం విశేషం.
ఇవి కూడా చదవండి..
సెట్స్‌లో పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్
రవితేజ బర్త్‌డే .. ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్ విడుదల
కూలీ నెం 1 సాంగ్ కు శ్రద్దాదాస్ డ్యాన్స్..వీడియో
పుష్ప స్పెషల్ సాంగ్ లో 'బ్లాక్ రోజ్' బ్యూటీ?
శ్రద్దాదాస్ సొగసు చూడతరమా
ఇండోనేషియాలో తెనాలి భామ షికారు
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
'సర్కారు వారి పాట' ఖాతాలో సరికొత్త రికార్డ్
రజినీకాంత్ 'అన్నాత్తే' రిలీజ్ డేట్ ఫిక్స్..!
హాట్ లుక్ లో సారా హొయలు..ట్రెండింగ్‌లో స్టిల్స్
మహేశ్ బాబు స్కిన్ స్పెషలిస్ట్ ఈమెనే..!
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.