Rakul Preet Singh | రింగా రింగా రోజెస్ పాడుకుంటున్న‌ ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌

తెలుగుతోపాటు హిందీ సినిమాల‌తోనూ తీరిక లేకుండా ఉంది ఢిల్లీ సోయగం ర‌కుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఎప్పుడూ ఏదో ఒక ఛిల్ అవుట్ మూడ్‌లో క‌నిపిస్తూ అంద‌రినీ హుషారెత్తిస్తుంటుంది ర‌కుల్.