సోమవారం 28 సెప్టెంబర్ 2020
Cinema - Aug 09, 2020 , 17:04:45

వెడ్డింగ్‌ వైబ్స్‌.. డిజైనర్ శారీలో మెరిసిన సమంత

వెడ్డింగ్‌ వైబ్స్‌.. డిజైనర్ శారీలో మెరిసిన సమంత

కరోనా వైరస్‌ కారణంగా కొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్య టాలీవుడ్ భళ్లాలదేవ, అందమైన మిహీక బజాజ్ నిన్న రాత్రి ఒక్కటయ్యారు. చూడముచ్చటగా ఉన్న రానా మిహికాలను పలువురు సినీ ప్రముఖులు, నటులు వచ్చి ఆశీర్వదించారు. సమంతా, నాగ చైతన్య, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఉపాసనలు కూడా పెళ్లికి హాజరయ్యారు. 

ఇక రానా ఫ్యామిలీ మెంబర్‌ అయిన సమంత పెళ్లిలో డిజైనర్‌ శారీస్‌, కాస్ట్లీ జ్యువెల్లరీతో మెరిసిపోయింది. తన ఫొటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేయగా అభిమానులు లైకులు, కామెంట్లు చేస్తున్నారు. 

View this post on Instagram

????

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo