e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home సినిమా రాజుకు నచ్చిందే రంభ

రాజుకు నచ్చిందే రంభ

రావంత్‌, సలోని జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజుకు నచ్చిందే రంభ’. చిన్న శ్రీశైలం యాదవ్‌ సమర్పణలో దేవరపల్లి అఖిల్‌, వల్లాల ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌ (వెంకట్‌) నిర్మిస్తున్నారు. శ్రీనివాసరావు ర్యాలి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. దర్శకుడు మాట్లాడుతూ ‘పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తాం’ అన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana