మంగళవారం 02 జూన్ 2020
Cinema - Feb 26, 2020 , 19:48:08

ఢిల్లీ అల్లర్లు..కేంద్రంపై రజనీ మండిపాటు

ఢిల్లీ అల్లర్లు..కేంద్రంపై రజనీ మండిపాటు

చెన్నై: ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 22 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వ వైఖరిపై తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టంతో ముస్లింలకు నష్టం కలిగితే..గతంలో చెప్పినట్లుగానే తాను వారి వెంటనే ఉంటానని రజనీకాంత్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు ముమ్మాటికి కేంద్రప్రభుత్వం నిఘా వైఫల్యమే. కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని రజనీ అన్నారు. 


logo