e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home సినిమా బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో వ‌స్తున్న రాజ‌శేఖ‌ర్‌‌

బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో వ‌స్తున్న రాజ‌శేఖ‌ర్‌‌

బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో వ‌స్తున్న రాజ‌శేఖ‌ర్‌‌

టాలీవుడ్ యాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ గురువారం త‌న 93వ చిత్రాన్ని ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. వెంక‌టేశ్ మ‌హా డైరెక్ట్ చేస్తున్న మ‌ర్మాణువు ప్రీ లుక్ విడుద‌ల సరికొత్త‌గా క‌నిపిస్తూ..సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. ప్ర‌వీణ్‌, శివాని, శివాత్మిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేసవిలో సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ ఏడాది పుల్ స్పీడుమీదున్నాడు రాజ‌శేఖ‌ర్.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్ర‌క‌టిస్తున్నాడు. గ‌తం ఫేం కిర‌ణ్ కొండ‌మ‌డుగుల డైరెక్ష‌న్ మ‌రో చిత్రాన్ని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు రాజశేఖ‌ర్‌. వేస‌విలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. త్వ‌ర‌లో యూఎస్‌లో ఈ ప్రాజెక్టు షురూ కానుంద‌ట‌. మొత్తానికి రాజ‌శేఖ‌ర్ న‌టిస్తోన్న 3 సినిమాలు ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేలా క‌నిపిస్తున్నాయి. రాజ‌శేఖ‌ర్ హీరోగా న‌టించిన అర్జున సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సి ఉండ‌గా..కరోనా లాక్‌డౌన్ తో వాయిదా ప‌డ్డ‌ది.‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో వ‌స్తున్న రాజ‌శేఖ‌ర్‌‌

ట్రెండింగ్‌

Advertisement