e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News రాజ్ కుంద్రా కేసుతో వెబ్ సిరీస్‌లకు బిగుస్తున్న ఉచ్చు

రాజ్ కుంద్రా కేసుతో వెబ్ సిరీస్‌లకు బిగుస్తున్న ఉచ్చు

తీగ‌లాగితే డొంక క‌ద‌ల‌డం అంటే ఇదేనేమో ! పోర్నోగ్రఫీ కేసులో ప్రముఖ నిర్మాత, వ్యాపార‌వేత్త‌ రాజ్ కుంద్రా అరెస్ట్ సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో అత‌నితో పాటు అత‌ని భార్య శిల్పాశెట్టిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసు ఈ ఇద్ద‌రితోనే పూర్త‌య్యేలా క‌నిపించ‌డం లేదు. విచార‌ణ‌లో ఇంకా చాలామంది పేర్లు బ‌య‌ట‌కి వ‌స్తున్నాయి. దీంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆశ్చ‌ర్యానికి లోన‌వుతున్నారు.

ఇదిలా ఉంటే రాజ్ కుంద్రా అరెస్టుపై బాలీవుడ్ ప్రముఖులు కూడా కొందరు స్పందిస్తున్నారు. రాజ్ కుంద్రాను అదుపులోకి తీసుకోవడం మంచి విషయమే అని అంటూనే.. మరోవైపు ఇంకొందరిపై కూడా మండి పడుతున్నారు. ఫ్యామిలీమ్యాన్‌, మీర్జాపూర్ వంటి వెబ్ సిరీస్‌ల‌పై విశ్లేషకులు ఫైర్ అవుతున్నారు. వీటినుంచి ప్రేక్షకులకు ఏం చెప్పాల‌ని అనుకుంటున్నారు.. ఇవి కూడా ఒక రకమైన పోర్నోగ్రఫీ కంటెంట్ కదా అని ప్రశ్నిస్తున్నారు. ఫ్యామిలీమాన్ వెబ్‌సిరీస్‌లో భార్య‌కు వివాహేత‌ర సంబంధం ఉండ‌టం.. భ‌ర్త‌కు మ‌రో మ‌హిళ‌తో సంబంధం ఉండ‌టం.. మైన‌ర్ బాలిక‌కు బాయ్‌ఫ్రెండ్‌తో లింక్ ఉండ‌టం.. అత‌నితో ముద్దులు.. చిన్న పిల్లాడు త‌న వ‌య‌సుకు మించి మాట్లాడ‌టం ఇవ‌న్నీ ఒక ర‌కంగా కుటుంబాల‌ను విచ్ఛిన్నం చేయ‌డం కాదా అని ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. ఇక మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో ఉన్న‌దంతా బూతే కదా అని అంటున్నారు. రాజ్ కుంద్రా కేసుతో ఇప్పుడు వెబ్ సిరీస్‌ల‌పై కూడా విమ‌ర్శ‌లు పెరుగుతున్నాయి. వెబ్ సిరీస్‌ల‌కు సెన్సార్ లేదు కాబ‌ట్టి ఇష్టం వ‌చ్చిన‌ట్లు తీస్తున్నార‌ని.. ఇది కూడా ఒక ర‌కంగా పోర్న్ కంటెంటే అని విశ్లేష‌కులు మండిపడుతున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

సిల్క్ స్మిత‌ను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాల‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌వ‌న్-రానా రీమేక్ ప్రాజెక్టు మేకింగ్ వీడియో

RRR ప్ర‌మోష‌న్స్ | ఐదు భాష‌ల్లో దోస్తీ సాంగ్‌.. ఒక్కో భాష‌లో ఒక్కో సింగర్‌

శాకుంత‌లంలో పాపుల‌ర్ టీవీ హోస్ట్

టైగ‌ర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖ‌ర్చు..!

ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్ర‌మే తెలుసు: స‌త్య‌దేవ్‌

త‌రుణ్‌, ఉద‌య్‌కిర‌ణ్‌తో న‌న్ను పోల్చొద్దు: వ‌రుణ్ సందేశ్‌

బుచ్చిబాబు మ‌ళ్లీ ఆ హీరోనే కావాలంటున్నాడా..?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana