Cinema
- Nov 29, 2020 , 13:06:23
నటుడిగా రాఘవేంద్రరావు.. కొత్త ప్రయత్నానికి శ్రీకారం

శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరరావు సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుండి ఈ కాలం కుర్ర హీరోల వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశారు. దర్శకుడిగా రాఘవేంద్రరావు ప్రస్థానం అనిర్వచనీయం. అయితే ఇప్పుడు ఆయన కొత్త జర్నీని మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. స్టేజ్‌లపై మాట్లాడడానికి కూడా ఇష్టపడని రాఘవేంద్రరావు 78 ఏళ్ల వయస్సులో తనలోని నటుడిని బయటకు తీసుకురానున్నారట. రాఘవేంద్రరావుని నటుడిగా తనికెళ్ల భరణి పరిచయం చేయనుండగా, ఇందులో సమంత, శ్రియ శరణ్, రమ్యకృష్ణ, సమంత అక్కినేని కీలక పాత్రలలో కనిపించనున్నారు. అయితే రాఘవేంద్రరావు సినిమా గురించి గొప్ప ప్రకటన చేయాలనుకుంటున్నాం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయనున్నాం అని తనికెళ్ల భరణి అన్నారు
తాజావార్తలు
- 50 ఏండ్ల వితంతువుపై అత్యాచారం
- ఆరుగురు క్రికెటర్లకు ఆనంద్ మహీంద్ర బంపర్ గిఫ్ట్
- ఉత్తరాఖండ్‌లో రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ
- డీసీసీబీలను మరింత బలోపేతం చేయాలి : సీఎస్
- బడ్జెట్ 2021 : స్మార్ట్ఫోన్లు, ఏసీల ధరలకు రెక్కలు?
- కాంగ్రెస్ ర్యాలీపై జలఫిరంగుల ప్రయోగం.. వీడియో
- దేశానికి నాలుగు రాజధానులు ఉండాలి: బెంగాల్ సీఎం
- యువకుడి ఉసురు తీసిన టిక్‌టాక్ స్టంట్
- 24న భారత్-చైనా తొమ్మిదో రౌండ్ చర్చలు
- బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ దాడి..!
MOST READ
TRENDING