రక్త చరిత్ర, ధోనీ, లెజెండ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది కోలీవుడ్ భామ రాధికాఆప్టే. ఆ తర్వాత ఈ భామ తమిళం, హిందీ, మరాఠి, మలయాళం, బెంగాలీతోపాటు హాలీవుడ్ ప్రాజెక్టుల్లో కూడా మెరిసింది. బోల్డ్ లుక్ అండ్ యాక్టింగ్ తో ఆడియెన్స్ ను కట్టిపడేయం రాధికాఆప్టేకున్న స్పెషాలిటీ. ఈ బ్యూటీ సోమవారం సాయంత్రం సోషల్ మీడియాలో విడుదల చేసిన స్టిల్ ఇంటర్ నెట్ ను షేక్ చేస్తోంది.
రాధికా ఆప్టే బాటమ్ లెస్ స్టిల్ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బాటమ్ లెస్ పర్పుల్ అవుట్ ఫిట్ లో కప్ప బొమ్మ లాగా దాని పక్కనే కూర్చున్న ఫొటో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. కప్ప కళ్లు, కప్ప పెదాలలాగే స్టిల్ పెట్టి కెమెరాకు ఫోజులిచ్చింది. ‘ప్రతీ ఒక్కరూ జంతువే..నేను చూడటానికి కప్పలాగే ఉన్నా. మరి మీరెలా ఉన్నారు..’ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది రాధికా ఆప్టే. హిందీలో రాత్ అకేలీ హై సినిమాలో కనిపించిన రాధికా ఆప్టే ఆ తర్వాత మరే చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
ఇవి కూడా చదవండి..
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
కేసు గెలిస్తే కారు నుంచి బైకుకు వచ్చాడు..‘తిమ్మరుసు’ ట్రైలర్
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..