శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 24, 2021 , 21:10:47

ప్ర‌కృతి ఒడిలో రాశీఖ‌న్నా క‌స‌ర‌త్తులు..వీడియో వైర‌ల్‌

ప్ర‌కృతి ఒడిలో రాశీఖ‌న్నా క‌స‌ర‌త్తులు..వీడియో వైర‌ల్‌

అందాల భామ రాశీఖ‌న్నా బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉంది. ఈ బ్యూటీ ప్ర‌స్తుతం నాలుగు త‌మిళ సినిమాల్లో న‌టిస్తోంది. షాహిద్‌క‌పూర్ లీడ్ రోల్ చేస్తున్న వెబ్‌సిరీస్ తో మ‌ళ్లీ బాలీవుడ్ లో సంద‌డి చేసేందుకు రెడీ అవుతోంది. రాశీఖ‌న్నా ప్ర‌స్తుతం గోవాలో హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తోంది. ప్ర‌కృతి ఒడిలో ప్ర‌శాంతంగా వ‌ర్క‌వుట్ సెష‌న్ లో పాల్గొంది. సాకు చెప్ప‌కుండా..ప్ర‌కృతి ఒడిలో ఓ మార్గం క‌నుక్కోండి అంటూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లో పేర్కొంది రాశీఖ‌న్నా.

జిమ్ వేర్ లో క‌స‌ర‌త్తులు చేస్తూ మ‌రింత ఫిట్‌గా త‌యారయ్యేందుకు శ్ర‌మిస్తోంది. రాశీఖ‌న్నా గోవాలోని ప్ర‌కృతి ఒడిలో ఇలా వ‌ర్క‌వుట్స్ చేస్తున్న వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్‌ అవుతోంది. 2020లో వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ చిత్రంలో క‌నిపించిన రాశీఖ‌న్నా..ఆ త‌ర్వాత మ‌రే తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు.

ఉండబోతుందో..?

ఇవి కూడా చ‌ద‌వండి..

మ‌రో చిన్నారికి గుండె ఆప‌రేష‌న్ చేయించిన సోనూసూద్

' ఆర్ఎక్స్ 100' భామ‌ స్పెష‌ల్ సాంగ్..!

విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ షూట్ షురూ ..వీడియో

హాట్ లుక్ లో సారా హొయ‌లు..ట్రెండింగ్‌లో స్టిల్స్

వ‌రుణ్‌ధ‌వ‌న్ వెడ్డింగ్‌కు తార‌‌లు..ఫొటోలు, వీడియో

స‌లార్ లో హీరోయిన్ గా కొత్త‌మ్మాయి..!

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo