టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరికాసేపట్లో పుష్పరాజ్ గా పరిచయం కాబోతున్నాడు. సుక్కు డైరక్షన్లో ముచ్చటగా మూడోసారి బన్నీ చేస్తోన్న సినిమా పుష్ప. ఈ సినిమాలో పుష్పరాజ్‌గా లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా పుష్ప సినిమా నుంచి పుష్పరాజ్ ని పరిచయం చేయబోతున్నారు. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఈ ఏర్పాట్లు జరిగాయి. మరి కాసేపట్లో పుష్పరాజ్‌ని కలుసుకోవడానికి రెడీగా ఉండండి.
ఇవి కూడా చదవండి..
మావోయిస్టుల చెరలో క్షేమంగా ఉన్న జవాన్ రాకేశ్వర్..!
ఫోలిక్ యాసిడ్ మనకు ఎందుకు అవసరమంటే..?
11న ‘మల్లన్న’ క్షేత్రంలో అగ్నిగుండాలు
ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్కు అండగా వరంగల్ ప్రజలు
మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి