గురువారం 21 జనవరి 2021
Cinema - Jan 14, 2021 , 14:13:42

'ల‌డీ ల‌డీ' వీడియో సాంగ్..ఇర‌గ‌దీసిన ప్రియావారియ‌ర్

'ల‌డీ ల‌డీ' వీడియో సాంగ్..ఇర‌గ‌దీసిన ప్రియావారియ‌ర్

ఒరు ఆధార్ ల‌వ్ చిత్రంలో క‌న్నుగీటి కుర్ర‌కారు హృద‌యాలను పిండేసింది మ‌ల‌యాళ భామ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్. ఈ బ్యూటీ తాజాగా ఓ మ్యూజిక్ వీడియోతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించింది. ల‌డీ ల‌డీ రోహిత్ నంద‌న్ ను ఇంట్ర‌డ్యూస్ చేస్తూ రూపొందించిన చీక‌ట్లో రంగులే కావాలా బావ‌..మిడ్ నైట్ లో రెయిన్ బోనీ చూడాలా బావ అంటూ సాగే మ్యూజిక్ వీడియోలో ఊర మాస్ స్టెప్పుల‌తో ఇర‌గ‌దీసింది ప్రియా వారియ‌ర్. రోహిత్ నంద‌న్ కూడా త‌న డ్యాన్స్ తో అద‌ర‌గొడుతున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

ఒకే ఫ్రేమ్‌లో 'వ‌రుడు కావ‌లెను' ఫ్యామిలీ

'వ‌రుడు కావాలి' అంటున్న రీతూవ‌ర్మ‌..ఫ‌స్ట్ గ్లింప్స్ వీడియో

మంచులో వ‌ణుకుతూ 'న‌దిలా న‌దిలా' మేకింగ్ వీడియో

ఆర్ఆర్ఆర్ లో సముద్ర‌ఖనికి ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే..?

బాలీవుడ్ సినిమాపై రామ్ క్లారిటీ..!

జాన్వీ క‌పూర్ షూటింగ్‌ను అడ్డుకున్న రైతులు


కిట్టు విస్సా ప్ర‌గ‌డ ఈ పాట‌ను రాయ‌గా..శ్రీచ‌ర‌ణ్ పాకాల మ్యూజిక్‌నందించాడు. ప్ర‌ముఖ ప్లే బ్యాక్ సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్-ప్రియా వారియ‌ర్ క‌లిసి ఈ పాట‌ను పాడ‌టం విశేషం. సింగ‌ర్ గా కూడా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది ప్రియావారియ‌ర్. ఈ సాంగ్ కు కొరియోగ్ర‌ఫీ-డైరెక్ట‌ర్ ర‌ఘు తాప‌.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo