మంగళవారం 07 జూలై 2020
Cinema - May 17, 2020 , 14:27:05

త‌న అభిమానుల‌కి షాక్ ఇచ్చిన ప్రియా ప్ర‌కాశ్

త‌న అభిమానుల‌కి షాక్ ఇచ్చిన ప్రియా ప్ర‌కాశ్

ఒరు ఆదార్ ల‌వ్ అనే చిత్రంలో త‌న క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన అందాల భామ ప్రియా ప్ర‌కాష్ వారియర్. ఈ అమ్మ‌డు క‌న్నుగీటుతో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌గా, ప్రియాని ఫాలో అయ్యే వారి సంఖ్య క్ర‌మక్ర‌మంగా పెరిగింది. ముఖ్యంగా  ప్రియా ఇన్‌స్టాలో 7.2 మిలియన్‌ ఫాలోవర్స్‌ను సంపాదించారు 

కారణం ఏమో తెలియదు కాని ప్రియా ప్ర‌కాశ్ త‌న అభిమానులకి పెద్ద షాక్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ నుండి తప్పుకుంది. ట్రోల్ చేస్తున్నార‌నే కార‌ణంతోనే ప్రియా ఇన్‌స్టాగ్రామ్ నుండి త‌ప్పుకుంద‌ని చెబుతున్నారు. ప్రియా ప్ర‌కాశ్ తెలుగులో నితిన్ స‌ర‌స‌న ఓ సినిమాలో న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే.


logo