ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 15, 2020 , 11:44:03

'లీడ‌ర్' భామ ఇన్ స్టాగ్రామ్ ఫొటోలు వైర‌ల్

'లీడ‌ర్' భామ ఇన్ స్టాగ్రామ్ ఫొటోలు వైర‌ల్

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన లీడ‌ర్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించింది చెన్నై బ్యూటీ ప్రియా ఆనంద్. ఆ త‌ర్వాత రామ‌రామ కృష్ణ‌కృష్ణ, 180, కో అంటే కోటి చిత్రాల్లో న‌టించింది. ఈ భామ ఇన్ స్ట్రాగ్రామ్ లో ఎప్ప‌టిక‌పుడు స్ట‌న్నింగ్ ఫొటోల‌ను షేర్ చేస్తుంటుంది. ప్రియా ఆనంద్ సంప్ర‌దాయ‌క చీర‌క‌ట్టులో మెరుస్తూ..ట్రెండీ కాస్ట్యూమ్స్ లో ఓర‌కండ్ల‌తో..అంద‌రి చూపు త‌న‌వైపు తిప్పుకునేలా చేస్తున్న ఇన్ స్టాగ్రామ్ స్టిల్స్ ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఈ భామ ప్ర‌స్తుతం క‌న్న‌డ‌లో సుమో, ఆర్డీఎక్స్ చిత్రాల్లో న‌టిస్తోంది. 

p