సోమవారం 08 మార్చి 2021
Cinema - Jan 21, 2021 , 17:51:02

'నువ్వొదిలే ఊపిరి పీల్చుకుంటే ఎంత బాగుందే'..ట్రైల‌ర్ తో వ‌చ్చిన ప్ర‌దీప్

'నువ్వొదిలే ఊపిరి పీల్చుకుంటే ఎంత బాగుందే'..ట్రైల‌ర్ తో వ‌చ్చిన ప్ర‌దీప్

యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు, అమృతా అయ్య‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా'. మున్నా ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఈ చిత్ర ట్రైల‌ర్ ను విజ‌య్‌దేవ‌ర‌కొండ విడుద‌ల చేశాడు. ఓ వైపు అంద‌మైన సెల‌యేళ్లు, మ‌రోవైపు కాలేజీ..ఇలా రెండు బ్యాక్ డ్రాప్ ల‌తో ప్రారంభ‌మైంది ట్రైల‌ర్‌. అబ్బ ‌నువ్వొదిలే ఆ ఊపిరి పీల్చుకుంటే ఎంత బాగుందే అంటూ ప్ర‌దీప్ మాచిరాజు, అమృత‌తో చెప్పే సంభాష‌ణ‌లతో మొద‌ల‌వగా..ఆ త‌ర్వాత కాలేజీలో జ‌రిగే ఫ‌న్‌, రొమాంటిక్ సన్నివేశాల‌తో సీరియ‌స్ గా  ప్రేమ‌కథ‌, పున‌ర్జ‌న్మ‌ల కాన్సెప్ట్‌తో సాగుతూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.


ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకన్నా’ అనే పాట సోష‌ల్ మీడియాలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎస్వీ బాబు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత ద‌ర్శ‌కుడు.

ఇవి కూడా చ‌ద‌వండి..

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుల క‌హానీ ఏంటి?

శృతిహాస‌న్‌, అమ‌లాపాల్‌..బోల్డ్‌గా 'పిట్ట‌క‌థ‌లు' టీజ‌ర్‌

కిస్ ఇవ్వ‌లేద‌ని.. ఆమె న‌న్ను వదిలేసి వెళ్లింది

రాశీఖ‌న్నాకు నో చెప్పిన గోపీచంద్‌..!

మాల్దీవుల్లో మెరిసిన సారా..ఫొటోలు వైర‌ల్‌

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

నన్ను ఫాలో కావొద్దు..రియాచ‌క్ర‌వ‌ర్తి వీడియో వైర‌ల్‌


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo