e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News హాలీవుడ్ ప్రాజెక్టులో ప్ర‌భాస్‌..క్రిస్టోఫ‌ర్ క్లారిటీ..!

హాలీవుడ్ ప్రాజెక్టులో ప్ర‌భాస్‌..క్రిస్టోఫ‌ర్ క్లారిటీ..!

హాలీవుడ్ ప్రాజెక్టులో ప్ర‌భాస్‌..క్రిస్టోఫ‌ర్ క్లారిటీ..!

మిష‌న్ ఇంపాజిబుల్ ప్రాంఛైజీలో వ‌చ్చిన సినిమాలు ప్రేక్ష‌కుల‌ను ఏ రేంజ్‌లో అల‌రించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. మిష‌న్ ఇంపాజిబుల్‌..రోగ్ నేష‌న్‌, మిష‌న్ ఇంపాజిబుల్ ఫాల్ అవుట్ చిత్రాల‌ను డైరెక్ట్ చేశారు క్రిస్టోఫ‌ర్ ఎంసీ క్వ‌ర్రీ , ప్ర‌స్తుతం మిష‌న్ ఇంపాజిబుల్ 7 పైనే త‌న ఫోక‌స్ అంతా పెట్టాడు. అయితే మిష‌న్ ఇంపాజిబుల్ 7లో ప్ర‌భాస్ ను తీసుకుంటున్న‌ట్టు వార్త‌లు ఊపందుకున్నాయి.

ప్ర‌భాస్ ఈ ప్రాజెక్టులో కీ రోల్ లో క‌నిపించ‌బోతున్నాడంటూ న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా..ఓ అభిమాని డైరెక్టుగా క్రిస్టోఫ‌ర్ నే క్లారిటీ ఇవ్వాల‌ని అడిగాడు. దీనిపై స్పందించిన క్రిస్టోఫ‌ర్ ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని తెలిపాడు. ప్రభాస్ చాలా టాలెంట్ క‌లిగిన వ్య‌క్తి. అయితే మేము ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న్ను క‌ల‌వ‌లేదని చెప్పాడు. మిష‌న్ ఇంపాజిబుల్ 7లో టామ్ క్రూయిజ్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. 2022 జులైలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

ఇవికూడా చదవండి..

ప‌వ‌న్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌..?

శ్రీదేవి చిన్న‌ కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!

గూని పాత్ర‌లో రావు ర‌మేశ్..ఇంట్రెస్టింగ్‌గా ఫ‌స్ట్ లుక్

న‌టి ఇంట్లో గ‌న్‌, క‌త్తితో వ్య‌క్తి హ‌ల్‌చ‌ల్‌

రాధేశ్యామ్ టీం మ‌రో పాట‌ను షూట్ చేయ‌నుందా..?

స‌లార్ లో స్టార్ హీరో భార్య ప‌వ‌ర్ ఫుల్ రోల్‌..?

ఓటీటీ ఆఫ‌ర్ల‌తో స్టార్ హీరో అప్‌సెట్‌..!

చిక్కుల్లో కంగ‌నార‌నౌత్ బాడీగార్డు..!

కృతిశెట్టికి న‌చ్చ‌ని విష‌యం ఏంటంటే..!

Recommended Content by ntnews.com

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హాలీవుడ్ ప్రాజెక్టులో ప్ర‌భాస్‌..క్రిస్టోఫ‌ర్ క్లారిటీ..!

ట్రెండింగ్‌

Advertisement