ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఛత్రపతి. 2005లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించింది. ఇపుడీ క్రేజీ ప్రాజెక్టును టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ లాక్ డౌన్ కు ముందు ముంబైలో ప్రభాస్ ను కలిశాడు. ఆదిపురుష్ షూటింగ్ టైంలో కలిసినపుడు ఛత్రపతి హిందీ రీమేక్ చాలా బాగా వస్తుందని ప్రభాస్ తనకు చెప్పినట్టు తాజా ఇంటర్వ్యూలో బెల్లంకొండ చెప్పాడు.
వలస వచ్చిన వ్యక్తి మాఫియాడాన్ గా మారిన వ్యక్తిగా బెల్లంకొండ కనిపించబోతున్నాడు. బాలీవుడ్ నిర్మాత జయంతిలాల్ గడ రీమేక్ ను తెరెక్కిస్తున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో హీరోయిన్ గా పలువురు బాలీవుడ్ భామల పేర్లు తెరపైకి వచ్చినా.. మేకర్స్ ఎవరిని ఫైనల్ చేస్తారనేదానిపై ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
ఇవి కూడా చదవండి..
ఖిలాడీలో ఈ యాక్టర్ కీ ట్విస్ట్ ఇస్తుందట..!
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Recommended Content by ntnews.com