Radhe shyam | రాధే శ్యామ్ కోసం భారీ ప్రమోషనల్ టూర్ ప్లాన్ చేసిన ప్రభాస్..

Radhe shyam Promotions | ఇండియన్ సినిమాలో ప్రస్తుతం అభిమానులు అత్యంత ఆసక్తికరంగా వేచి చూస్తున్న సినిమాల్లో రాధే శ్యామ్ కూడా ఒకటి. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా జనవరి 14న భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా రాధే శ్యామ్ మ్యూజికల్ టూర్ వైజాగ్ నుంచి మొదలైంది. దీనికోసం చుట్టూ పోస్టర్స్‌తో ఉన్న ఒక వాహనాన్ని సిద్ధం చేశారు. ఇది కూడా అభిమానులతో లాంచ్ … Continue reading Radhe shyam | రాధే శ్యామ్ కోసం భారీ ప్రమోషనల్ టూర్ ప్లాన్ చేసిన ప్రభాస్..