ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌దిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..

Power star Pawan kalyan | ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తోటి హీరోల‌తో పోలిస్తే పవన్‌ కళ్యాణ్‌ చేసినవి త‌క్కువ‌ సినిమాలే అయినా.. అభిమానుల్లో ఫాలోయింగ్ మాత్రం ఆకాశమంత ఉంటుంది. పవర్‌స్టార్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి సినిమా వ‌స్తుందంటే.. అభిమానుల్లో జోష్ మామూలుగా ఉండ‌దు. బాక్సాఫీసు బ‌ద్ద‌లు కావాల్సిందే. ఇందుకు క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి మొద‌లైన స‌మ‌యంలో రిలీజైన వ‌కీల్ సాబ్ సినిమానే నిద‌ర్శ‌నం. ఇక తాజాగా ఆయ‌న న‌టిస్తున్న … Continue reading ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌దిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..