శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 11, 2020 , 18:54:12

శ్రేయాస్‌లో పవర్‌స్టార్‌ విడుదల లేదు!

శ్రేయాస్‌లో పవర్‌స్టార్‌ విడుదల లేదు!

వివాదాలకు కేంద్రబిందువు రామ్‌గోపాల్‌ వర్మకు నిత్యం ఎదో ఒక వివాదంలో వుండనిది నిద్రపట్టదేమో.. తాజాగా పవర్‌స్టార్‌ పేరుతో ఓ సినిమాను రూపొందిస్తున్ననని ప్రకటించిన వర్మ ఆ సినిమాకు సంబంధించిన కొన్నిస్టిల్స్‌, పోస్టర్స్‌ను విడుదల చేశారు. కాగా ఈ చిత్రం శ్రేయాస్‌ ఎటీటీలో విడుదల చేయడం లేదని, దీనితో పాటు వివాదాలతో కూడా ఏ సినిమాను తమ శ్రేయోస్‌ ఏటీటీలో విడుదల చేయమని శ్రేయాస్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

తమ ఏటీటీలో విడుదల చేయబోయే చిత్రాలపై తుదినిర్ణయం తమదేనని ఈ సందర్బంగా ఆయన తెలియజేశాడు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo