ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 01, 2020 , 18:09:23

కొత్త లుక్ లో హీట్‌ పెంచుతున్న పూనమ్‌బజ్వా

కొత్త లుక్ లో హీట్‌ పెంచుతున్న పూనమ్‌బజ్వా

కూచిపూడి వెంకట్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మొదటి సినిమా’తో నాయికగా కెరీర్‌ను మొదలుపెట్టారు పూనమ్‌బజ్వా. ఆ సినిమా పరాజయం కావడంతో ఆమెకు ఆశించిన ఆఫర్లు రాలేదు. ఆ తరువాత రెండో నాయికగా ‘పరుగు’ తదితర సినిమాల్లో నటించిన కెరీర్‌ ఊపందుకోలేదు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడు ఇటీవల హాట్‌ఫోటోస్‌తో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

పూనమ్‌బజ్వా తాజాగా మరో హాట్‌ఫోటోతో నెటిజన్లను ఆకర్షిస్తుంది. ఈ ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. పూన‌మ్ బ‌జ్వా 2019లో తెలుగులో ఎన్టీఆర్..క‌థానాయ‌కుడు చిత్రంతోపాటు త‌మిళంలో ఓ సినిమా చేసింది. 



లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo