శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 01, 2020 , 19:58:53

బీచ్ వెకేష‌న్ లో పూన‌మ్..ట్రెండింగ్‌లో ఫొటోలు

బీచ్ వెకేష‌న్ లో పూన‌మ్..ట్రెండింగ్‌లో ఫొటోలు

‘మొద‌టి సినిమా’ ప్రాజెక్టుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అందాల సోయ‌గం పూన‌మ్ బ‌జ్వా. ఈ ముంబై బ్యూటీ ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది. గతేడాది ఎన్టీఆర్..కథానాయ‌కుడు సినిమాలో గార‌పాటి లోకేశ్వ‌రి పాత్ర‌లో అంద‌రినీ మెప్పించింది. ఈ బ్యూటీ తాజాగా బీచ్ వెకేష‌న్ లో ఉన్న స్టిల్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

బ్లాక్ అండ్ బ్లూ మిక్స్ డ్ డ్రెస్ లో మెరుస్తూ..బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని జాలువారుతున్న కురుల‌తో చిరున‌వ్వులు చిందిస్తున్న ఫొటోలు అంద‌రినీ చూపు ప‌క్క‌కు తిప్పుకోకుండా చేస్తున్నాయి. అదేవిధంగా ఫారెస్ట్ లొకేషన్ లో ప‌చ్చ‌ని చెట్ల మ‌ధ్య వైట్ డ్రెస్ లో కెమెరాకు పోజిచ్చిన దృశ్యాలు అంద‌రినీ ఆకట్టుకుంటున్నాయి. పూన‌మ్ బ‌జ్వా ఫొటోల‌పై మీరూ ఓ లుక్కేయండి మ‌రి. View this post on Instagram

???????????????????? [email protected]

A post shared by Poonam Bajwa (@poonambajwa555) on

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.