మంగళవారం 02 జూన్ 2020
Cinema - Mar 06, 2020 , 18:05:36

‘సామజవరగమన’ పాట పాడిన పూజాహెగ్డే..వీడియో

‘సామజవరగమన’ పాట పాడిన పూజాహెగ్డే..వీడియో

హైదరాబాద్ : అల్లుఅర్జున్, పూజాహెగ్డే కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అల..వైకుంఠపురంలో. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.  ఇక ఈ సినిమాలో సామజవరగమన అంటూ యువగాయకుడు సిధ్ శ్రీరామ్ పాడిన పాటకు అన్ని భాషల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇపుడు ఇదే పాటను హీరోయిన్ పూజా హెగ్డే పాడింది. హైదరాబాద్ మాదాపూర్ లోని బిగ్ సీ స్టోర్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పూజాహెగ్డే ఈ పాట పాడి అందరిని అలరించింది. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

logo